mirror of
https://github.com/onionshare/onionshare.git
synced 2025-01-16 09:47:27 -05:00
bb2adbe966
commit9a60c8c87f
Author: Hosted Weblate <hosted@weblate.org> Date: Sat Jun 22 13:01:49 2019 +0200 Translated using Weblate (Swedish) Translated using Weblate (Catalan) Translated using Weblate (Danish) commit8083fd4929
Author: Hosted Weblate <hosted@weblate.org> Date: Thu May 16 17:49:23 2019 +0200 Translated using Weblate (Hungarian) Translated using Weblate (Turkish) Translated using Weblate (Telugu) Translated using Weblate (Swahili) Translated using Weblate (Malay) Translated using Weblate (Greek) Translated using Weblate (Spanish) Added translation using Weblate (Swahili) commite0db894481
Merge:543744d
a352dbe
Author: emma peel <emma.peel@riseup.net> Date: Wed May 8 10:04:34 2019 +0000 Merge branch 'develop' of github.com:weblate/onionshare-weblate into develop commit543744d81d
Author: Hosted Weblate <hosted@weblate.org> Date: Tue May 7 23:16:35 2019 +0200 Translated using Weblate (German) commit574a0c3953
Author: Hosted Weblate <hosted@weblate.org> Date: Wed May 8 09:42:39 2019 +0200 Translated using Weblate (Romanian) Translated using Weblate (Italian) Translated using Weblate (German) Translated using Weblate (Dutch) Translated using Weblate (Catalan) Translated using Weblate (Romanian) Translated using Weblate (Italian) Translated using Weblate (German) Translated using Weblate (German) Translated using Weblate (German) Translated using Weblate (Turkish) Translated using Weblate (Greek) Translated using Weblate (German) Translated using Weblate (French) Translated using Weblate (Arabic) Translated using Weblate (Turkish) Translated using Weblate (Turkish) Translated using Weblate (German) commita352dbe9ff
Author: Hosted Weblate <hosted@weblate.org> Date: Tue May 7 23:16:35 2019 +0200 Translated using Weblate (German) modified: share/locale/ar.json modified: share/locale/ca.json modified: share/locale/da.json modified: share/locale/de.json modified: share/locale/el.json modified: share/locale/es.json modified: share/locale/fr.json modified: share/locale/hu.json modified: share/locale/it.json modified: share/locale/ms.json modified: share/locale/nl.json modified: share/locale/ro.json modified: share/locale/sv.json new file: share/locale/sw.json modified: share/locale/te.json modified: share/locale/tr.json
176 lines
26 KiB
JSON
176 lines
26 KiB
JSON
"preparing_files": "దస్త్రాలు కుదించబడుతున్నాయి.",
"not_a_readable_file": "{0:s} చదువగలిగిన దస్త్రం కాదు.",
"no_available_port": "Onion సేవను మొదలుపెట్టుటకై ఒక అనువైన పోర్టు కనబడలేదు",
"other_page_loaded": "జాల చిరునామా లోడు చేయబడినది",
"close_on_autostop_timer": "స్వయంచాలితంగా ఆగు సమయ సూచీ సమయాతీతమయిపోయినది కనుక ఆపివేయబడినది",
"closing_automatically": "బదిలీ పూర్తి అయినందున ఆపబడినది",
"large_filesize": "హెచ్చరిక: ఒక పెద్ద అంశాన్ని పంపించడానికి కొన్ని గంటలు పట్టవచ్చు",
"gui_drag_and_drop": "దస్త్రాలను, సంచయాలను లాగి వదలండి\nవాటిని పంచుకోవడం మొదలుపెట్టుటకు",
"gui_add": "చేర్చు",
"gui_add_files": "దస్త్రాలను చేర్చు",
"gui_add_folder": "సంచయాన్ని చేర్చు",
"gui_delete": "తొలగించు",
"gui_choose_items": "ఎంచుకో",
"gui_share_start_server": "పంచుకోవడం మొదలుపెట్టు",
"gui_share_stop_server": "పంచుకోవడం ఆపివేయి",
"gui_share_stop_server_autostop_timer": "పంచుకోవడం ఆపివేయి ({})",
"gui_stop_server_autostop_timer_tooltip": "స్వీయ నియంత్రణ సమయం అయిపోయినది",
"gui_start_server_autostart_timer_tooltip": "స్వీయ నియంత్రణ సమయం అయిపోయినది",
"gui_receive_start_server": "స్వీకరించు రీతిని మొదలుపెట్టు",
"gui_receive_stop_server": "స్వీకరించు రీతిని ఆపివేయి",
"gui_receive_stop_server_autostop_timer": "స్వీకరించు రీతిని ఆపివేయి ({} మిగిలినది)",
"gui_copy_url": "జాల చిరునామాను నకలు తీయి",
"gui_copy_hidservauth": "HidServAuth నకలు తీయి",
"gui_canceled": "రద్దు చేయబడినది",
"gui_copied_url_title": "OnionShare జాల చిరునామా నకలు తీయబడినది",
"gui_copied_url": "OnionShare జాల చిరునామా క్లిప్బోర్డునకు నకలు తీయబడినది",
"gui_copied_hidservauth_title": "HidServAuth నకలు తీయబడినది",
"gui_copied_hidservauth": "HidServAuth పంక్తి క్లిప్బోర్డునకు నకలు తీయబడినది",
"gui_waiting_to_start": "ఇంకా {}లో మొదలగునట్లు అమర్చబడినది. రద్దుచేయుటకై ఇక్కడ నొక్కు.",
"gui_please_wait": "మొదలుపెట్టబడుతుంది... రద్దు చేయుటకై ఇక్కడ నొక్కు.",
"gui_quit_title": "అంత త్వరగా కాదు",
"gui_share_quit_warning": "మీరు దస్త్రాలను పంపించే క్రమంలో ఉన్నారు. మీరు నిశ్చయంగా ఇప్పుడు OnionShareని విడిచి వెళ్ళాలనుకుంటున్నారా?",
"gui_receive_quit_warning": "మీరు దస్త్రాలను స్వీకరించే క్రమంలో ఉన్నారు. మీరు నిశ్చయంగా ఇప్పుడు OnionShareని విడిచి వెళ్ళాలనుకుంటున్నారా?",
"gui_quit_warning_quit": "నిష్క్రమించు",
"gui_quit_warning_dont_quit": "రద్దుచేయి",
"error_rate_limit": "ఎవరో మీ జాల చిరునామాతో చాలా సరికాని సంకేతశబ్దాలు వాడారు, బహుశా వారు దానిని ఊహించడానికి ప్రయత్నిస్తుండవచ్చు, కనుక OnionShare సర్వరును ఆపివేసింది. మరల పంచుకోవడం మొదలుపెట్టి మీ గ్రహీతలకు ఆ కొత్త జాల చిరునామాను పంపండి.",
"zip_progress_bar_format": "కుదించబడుతున్నది: %p%",
"error_stealth_not_supported": "ఉపయోక్త ధ్రువీకరణను వాడుటకై కనీసం Tor 0.2.9.1-alpha (లేదా Tor Browser 6.5), python3-stem 1.5.0 ఈ రెండూ ఉండాలి.",
"error_ephemeral_not_supported": "OnionShare పనిచేయాలంటే Tor 0.2.7.1 మరియు python-3-stem 1.4.0, ఈ రెండూ ఉండాలి.",
"gui_settings_window_title": "అమరికలు",
"gui_settings_whats_this": "ఇది ఏమిటి?",
"gui_settings_stealth_option": "ఉపయోక్త ధ్రువీకరణను వాడు",
"gui_settings_stealth_hidservauth_string": "మరల వాడుటకై మీ ప్రైవేటు కీని భద్రపరచడం వలన మీరు ఇక్కడ నొక్కడం ద్వారా మీ HidServAuth నకలు తీయవచ్చు.",
"gui_settings_autoupdate_label": "కొత్త రూపాంతరం కోసం సరిచూడు",
"gui_settings_autoupdate_option": "కొత్త రూపాంతరం వస్తే నాకు తెలియచేయి",
"gui_settings_autoupdate_timestamp": "ఇంతకుముందు సరిచూసినది: {}",
"gui_settings_autoupdate_timestamp_never": "మునుపెన్నడూ లేదు",
"gui_settings_autoupdate_check_button": "కొత్త రూపాంతరం కొరకు సరిచూడు",
"gui_settings_general_label": "సాధారణ అమరికలు",
"gui_settings_onion_label": "Onion అమరికలు",
"gui_settings_sharing_label": "పంపక అమరికలు",
"gui_settings_close_after_first_download_option": "దస్త్రాలను పంపిన తరువాత పంచడం ఆపివేయి",
"gui_settings_connection_type_label": "OnionShareను Torతో ఎలా అనుసంధానించాలి?",
"gui_settings_connection_type_bundled_option": "OnionShareలో కూర్చిన Tor రూపాంతరాన్ని ఉపయోగించు",
"gui_settings_connection_type_automatic_option": "Tor విహారిణిని వాడి స్వయంచాలక ఆకృతీకరణకు ప్రయత్నించు",
"gui_settings_connection_type_control_port_option": "నియంత్రణ పోర్టును వాడి అనుసంధానం చేయి",
"gui_settings_connection_type_socket_file_option": "సాకెట్ దస్త్రాన్ని వాడి అనుసంధానం చేయి",
"gui_settings_connection_type_test_button": "Torకు అనుసంధానతను పరీక్షించు",
"gui_settings_control_port_label": "నియంత్రణ చేయు పోర్టు",
"gui_settings_socket_file_label": "సాకెట్ దస్త్రం",
"gui_settings_socks_label": "SOCKS పోర్టు",
"gui_settings_authenticate_label": "Tor ధ్రువీకరణ అమరికలు",
"gui_settings_authenticate_no_auth_option": "ధృవీకరణ లేకుండా, లేదా కుకీ ధ్రువీకరణ",
"gui_settings_authenticate_password_option": "సంకేతపుమాట",
"gui_settings_password_label": "సంకేతపుమాట",
"gui_settings_tor_bridges": "Tor బ్రిడ్జి మద్దతు",
"gui_settings_tor_bridges_no_bridges_radio_option": "బ్రిడ్జిలు వాడవద్దు",
"gui_settings_tor_bridges_obfs4_radio_option": "అంతర్నిర్మిత obfs4 అనుసంధానయుక్త మాధ్యమాలు వాడు",
"gui_settings_tor_bridges_obfs4_radio_option_no_obfs4proxy": "అంతర్నిర్మిత obfs4 అనుసంధానయుక్త మాధ్యమాలు వాడు (obfs4proxy కావాలి)",
"gui_settings_tor_bridges_meek_lite_azure_radio_option": "అంతర్నిర్మిత meek_lite (Azure) అనుసంధానయుక్త మాధ్యమాలు వాడు",
"gui_settings_tor_bridges_meek_lite_azure_radio_option_no_obfs4proxy": "అంతర్నిర్మిత meek_lite (Azure) అనుసంధానయుక్త మాధ్యమాలు వాడు (obfs4proxy కావాలి)",
"gui_settings_meek_lite_expensive_warning": "హెచ్చరిక: tor వ్యవస్థను meek_lite బ్రిడ్జిల ద్వారా నడపడం చాలా ఖర్చుతో కూడిన పని.
మీరు obfs4 మాధ్యమాల ద్వారా లేదా వేరే మామూలు బ్రిడ్జిల ద్వారా torకు సూటిగా అనుసంధానించలేని పక్షంలోనే వాటిని వాడండి.",
"gui_settings_tor_bridges_custom_radio_option": "అనుకూలీకరించిన బ్రిడ్జిలను వాడు",
"gui_settings_tor_bridges_invalid": "మీరు చేర్చిన ఏ బ్రిడ్జీ కూడా పనిచేయుటలేదు.\nమరల సరిచూచుకోండి లేదా వేరేవాటిని చేర్చండి.",
"gui_settings_button_save": "భద్రపరచు",
"gui_settings_button_cancel": "రద్దుచేయి",
"gui_settings_button_help": "సహాయం",
"gui_settings_autostop_timer_checkbox": "స్వయంచాలితంగా ఆగు సమయ సూచీని వాడు",
"gui_settings_autostop_timer": "ఇక్కడ పంచినది ఆపు:",
"gui_settings_autostart_timer_checkbox": "స్వయంచాలితంగా మొదలయ్యే సమయ సూచీని వాడు",
"gui_settings_autostart_timer": "ఇక్కడ పంచినది మొదలుపెట్టు:",
"settings_error_unknown": "మీ అమరికలు సరైనవిగా లేవు కనుక టార్ నియంత్రితకు అనుసంధానింపబడలేదు.",
"settings_error_automatic": "Tor నియంత్రణకర్తకు అనుసంధానం కాలేకపోతుంది. Tor విహారిణి (torproject.org నుండి లభ్యం) వెనుతలంలో పనిచేస్తుందా?",
"settings_error_socket_port": "{}:{} వద్ద టార్ నియంత్రితకు అనుసంధానింపబడలేదు.",
"settings_error_socket_file": "సాకెట్ దస్త్రం {} ద్వారా టార్ నియంత్రితకు అనుసంధానింపబడలేదు.",
"settings_error_auth": "{}:{} వద్ద అనుసంధానించబడినది, కానీ ధ్రువపరచబడలేదు. ఇది టార్ నియంత్రిత కాదేమో?",
"settings_error_missing_password": "Tor నియంత్రితకు అనుసంధానించబడినది, కానీ ధ్రువపరచడానికి ఒక సంకేతపుమాట అవసరం.",
"settings_error_unreadable_cookie_file": "Tor నియంత్రితకు అనుసంధానించబడినది, కానీ సంకేతపుమాట సరైనది కాకపోవచ్చు, లేదా మీ వాడుకరికి కుకీ దస్త్రాన్ని చదవడానికి అనుమతి లేకపోవచ్చు.",
"settings_error_bundled_tor_not_supported": "OnionShareతో పాటు వచ్చిన Tor రూపాంతరం విండోస్ లేదా మాక్ఓఎస్లో అభివృద్ధి రీతిలో పనిచేయదు.",
"settings_error_bundled_tor_timeout": "Torకు అనుసంధానించబడుటకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. మీరు జాలకు అనుసంధానించబడలేదేమో, లేదా మీ గణనయంత్ర సమయం సరైనది కాదేమో?",
"settings_error_bundled_tor_broken": "OnionShare వెనుతలంలో Torతో అనుసంధానం అవట్లేదు: \n{}",
"settings_test_success": "Tor నియంత్రణికి అనుసంధానమయింది.\n\nTor రూపాంతరం: {}\nఅల్పాయుష్క onion సేవలకు మద్దతు ఉంది: {}.\nఉపయోక్త ధ్రువీకరణకు మద్దతు ఉంది: {}.\nసరికొత్త .onion చిరునామాలకు మద్దతు ఉంది: {}.",
"error_tor_protocol_error": "Torతో పనిచేయుటలో ఒక దోషం కనబడింది: {}",
"error_tor_protocol_error_unknown": "Torతో పనిచేయుటలో ఒక తెలియని దోషం కనబడింది",
"connecting_to_tor": "Tor జాలాకార వ్యవస్థకు అనుసంధానించబడుతుంది",
"update_available": "సరికొత్త OnionShare వచ్చింది. తెచ్చుకోవడానికి ఇక్కడ నొక్కండి.
మీరు వాడుతున్నది {}, సరికొత్తది {}.",
"update_error_check_error": "కొత్త రూపాంతరాల కోసం సరిచూడలేకపోతుంది: OnionShare జాలగూడు ఇలా చెప్తుంది - సరికొత్త రూపాంతరం ఆనవాలు పట్టబడనిది '{}'…",
"update_error_invalid_latest_version": "కొత్త రూపాంతరం కోసం సరిచూడలేకపోతుంది: బహుశా మీరు Torకు అనుసంధానమై లేరా, లేదా OnionShare జాలగూడు పనిచేయట్లేదా?",
"update_not_available": "మీరు అతినూతన OnionShareని వాడుతున్నారు.",
"gui_tor_connection_ask": "Tor అనుసంధానత సమస్యను పరిష్కరించడానికి అమరికలను తెరవనా?",
"gui_tor_connection_ask_open_settings": "అవును",
"gui_tor_connection_ask_quit": "విడిచిపెట్టు",
"gui_tor_connection_error_settings": "OnionShareను Torతో అనుసంధానించే విధానాన్ని అమరికలలో మార్చు.",
"gui_tor_connection_canceled": "Torకు అనుసంధానం కాలేకపోతుంది.\n\nమీరు జాలకు అనుసంధానమయ్యారేమో సరిచూసుకోండి, ఆ తరువాత OnionShareను మరల తెరచి, దాని Tor అనుసంధానతను అమర్చుకోండి.",
"gui_tor_connection_lost": "Tor నుండి వేరుచేయబడినది.",
"gui_server_started_after_autostop_timer": "సర్వరు మొదలయ్యేలోపే స్వయంచాలితంగా ఆగు సమయ సూచీ సమయాతీతమయిపోయినది. ఒక కొత్త అంశాన్ని పంచుకోండి.",
"gui_server_autostop_timer_expired": "స్వయంచాలితంగా ఆగు సమయ సూచీ సమయాతీతమయిపోయినది. పంచుకోవడం మొదలుపెట్టడానికి దానిని నవీకరించండి.",
"gui_server_autostart_timer_expired": "నిర్ణీత సమయం ఇప్పటికే దాటిపోయింది. పంచుకోవడం ప్రారంభించడం కొరకు దయచేసి దానిని నవీకరించండి.",
"gui_autostop_timer_cant_be_earlier_than_autostart_timer": "స్వయంచాలక ఆగు సమయం అనేది స్వయంచాలక ప్రారంభ సమయంతో సమానంగా లేదా అంతకు ముందు ఉండకూడదు. పంచుకోవడం ప్రారంభించడం కొరకు దయచేసి దానిని నవీకరించండి.",
"share_via_onionshare": "OnionShare చేయి",
"gui_connect_to_tor_for_onion_settings": "Onion సేవా అమరికలను చూచుటకు Torతో అనుసంధానించు",
"gui_use_legacy_v2_onions_checkbox": "పాత చిరునామాలు వాడు",
"gui_save_private_key_checkbox": "ఒక నిరంతర చిరునామాను వాడు",
"gui_share_url_description": "ఈOnionShare చిరునామా గల ఎవరైనా మీ దస్త్రాలను Tor విహారిణితో దింపుకోవచ్చు: ",
"gui_receive_url_description": "ఈOnionShare చిరునామా గల ఎవరైనా మీ దస్త్రాలను Tor విహారిణితో ఎక్కించుకోవచ్చు:",
"gui_url_label_persistent": "ఈ పంచుకొనబడిన అంశం స్వయంచాలితంగా ఆపబడదు.
తదుపరి పంచుకోబడిన ప్రతి అంశం ఈ చిరునామాను మరల వాడుకుంటుంది. (ఒక్కసారికి మాత్రం వాడగలిగే చిరునామాలను వాడాలనుకుంటే, అమరికలలో \"నిరంతర చిరునామాను వాడు\"ని అచేతనం చేయండి.)",
"gui_url_label_stay_open": "ఈ పంచుకొనబడిన అంశం స్వయంచాలితంగా ఆపబడదు.",
"gui_url_label_onetime": "ఒకసారి పూర్తయిన తరువాత ఈ పంచుకొనబడిన అంశం ఆపబడుతుంది.",
"gui_url_label_onetime_and_persistent": "ఈ పంచుకొనబడిన అంశం స్వయంచాలితంగా ఆపబడదు.
తదుపరి పంచుకోబడిన ప్రతి అంశం ఈ చిరునామాను మరల వాడుకుంటుంది. (ఒక్కసారికి మాత్రం వాడగలిగే చిరునామాలను వాడాలనుకుంటే, అమరికలలో \"నిరంతర చిరునామాను వాడు\"ని అచేతనం చేయండి.)",
"gui_status_indicator_share_stopped": "పంచుకోవడానికి సిద్ధం",
"gui_status_indicator_share_working": "మొదలుపెడుతుంది…",
"gui_status_indicator_share_scheduled": "షెడ్యూల్…",
"gui_status_indicator_share_started": "పంచుకొంటుంది",
"gui_status_indicator_receive_stopped": "స్వీకరణకు సిద్ధం",
"gui_status_indicator_receive_working": "మొదలుపెడుతుంది…",
"gui_status_indicator_receive_scheduled": "షెడ్యూల్…",
"gui_status_indicator_receive_started": "స్వీకరిస్తుంది",
"gui_file_info": "{} దస్త్రాలు, {}",
"gui_file_info_single": "{} దస్త్రము, {}",
"history_in_progress_tooltip": "{} పని జరుగుతూ ఉంది",
"history_completed_tooltip": "{} అయిపోయింది",
"error_cannot_create_data_dir": "OnionShare దత్త సంచయం: {}ని సృష్టించడం జరగలేదు",
"gui_receive_mode_warning": "స్వీకరించు రీతి వ్యక్తులు మీ కంప్యూటరుకు దస్త్రాలను ఎక్కించడానికి అనుమతినిస్తుంది.
కొన్ని దస్త్రాలను మీరు తెరిస్తే అవి అవశ్యం మీ కంప్యూటరును నియంత్రించగలవు. కనుక మీరు విశ్వసించే వ్యక్తులనుండి వచ్చిన వాటినే తెరవండి, లేదా మీరేం చేస్తున్నారో మీకు అవగాహన ఉంటేనే తెరవండి.",
"gui_mode_share_button": "దస్త్రాలను పంచుకో",
"gui_mode_receive_button": "దస్త్రాలను స్వీకరించు",
"gui_settings_receiving_label": "స్వీకరణ అమరికలు",
"gui_settings_data_dir_label": "దస్త్రాలను ఇక్కడ భద్రపరచు",
"gui_settings_data_dir_browse_button": "విహరణ",
"gui_settings_public_mode_checkbox": "బహిరంగ రీతి",
"gui_open_folder_error_nautilus": "nautilus అందుబాటులో లేనందున సంచయం తెరువబడలేదు. దస్త్రం ఇక్కడుంది: {}",
"gui_settings_language_label": "ఎంచుకున్న భాష",
"gui_settings_language_changed_notice": "మీరు మార్చిన భాష అమలులోకి రావడానికి OnionShareని పునఃప్రారంభించండి.",
"systray_menu_exit": "నిష్క్రమించు",
"systray_page_loaded_title": "పుట లోడు చేయబడినది",
"systray_page_loaded_message": "OnionShare జాల చిరునామా లోడు చేయబడినది",
"systray_share_started_title": "పంచుకోవడం మొదలయింది",
"systray_share_started_message": "మరొకరికి దస్త్రాలు పంపడం మొదలవుతుంది",
"systray_share_completed_title": "పంచుకోవడం పూర్తయింది",
"systray_share_completed_message": "దస్త్రాలు పంపడం ముగిసినది",
"systray_share_canceled_title": "పంచుకోవడం రద్దుచేయబడినది",
"systray_share_canceled_message": "వేరెవరో మీ దస్త్రాలను స్వీకరించుట రద్దు చేసారు",
"systray_receive_started_title": "స్వీకరించుట మొదలయింది",
"systray_receive_started_message": "మరొకరు మీకు దస్త్రాలను పంపిస్తున్నారు",
"gui_all_modes_history": "చరిత్ర",
"gui_all_modes_clear_history": "అన్నీ తీసివేయి",
"gui_all_modes_transfer_started": "మొదలయింది {}",
"gui_all_modes_transfer_finished_range": "పంపబడినది {} - {}",
"gui_all_modes_transfer_finished": "పంపబడినది {}",
"gui_all_modes_transfer_canceled_range": "రద్దు చేయబడినది {} - {}",
"gui_all_modes_transfer_canceled": "రద్దు చేయబడినది {}",
"gui_all_modes_progress_complete": "%p%, {0:s} గడచినది.",
"gui_all_modes_progress_starting": "{0:s}, %p% (లెక్కపెట్టబడుతుంది)",
"gui_all_modes_progress_eta": "{0:s}, పూర్తి అగుటకు పట్టు సమయం: {1:s}, %p%",
"gui_share_mode_no_files": "ఇంకా ఏ దస్త్రాలు పంపబడలేదు",
"gui_share_mode_autostop_timer_waiting": "పంపుట పూర్తి అగుటకు వేచిచూడడం జరుగుతున్నది",
"gui_receive_mode_no_files": "ఇంకా ఏ దస్త్రాలు స్వీకరించబడలేదు",
"gui_receive_mode_autostop_timer_waiting": "స్వీకరణ పూర్తి అగుటకు వేచిచూడడం జరుగుతున్నది",
"receive_mode_upload_starting": "పూర్తి పరిమాణం {} గల ఎక్కింపు మొదలవుతుంది",
"days_first_letter": "d",
"hours_first_letter": "h",
"minutes_first_letter": "m",
"seconds_first_letter": "s"