"gui_waiting_to_start":"ఇంకా {}లో మొదలగునట్లు అమర్చబడినది. రద్దుచేయుటకై ఇక్కడ నొక్కు.",
"gui_please_wait":"మొదలుపెట్టబడుతుంది... రద్దు చేయుటకై ఇక్కడ నొక్కు.",
"gui_quit_title":"అంత త్వరగా కాదు",
"gui_share_quit_warning":"మీరు దస్త్రాలను పంపించే క్రమంలో ఉన్నారు. మీరు నిశ్చయంగా ఇప్పుడు OnionShareని విడిచి వెళ్ళాలనుకుంటున్నారా?",
"gui_receive_quit_warning":"మీరు దస్త్రాలను స్వీకరించే క్రమంలో ఉన్నారు. మీరు నిశ్చయంగా ఇప్పుడు OnionShareని విడిచి వెళ్ళాలనుకుంటున్నారా?",
"gui_quit_warning_quit":"నిష్క్రమించు",
"gui_quit_warning_dont_quit":"రద్దుచేయి",
"error_rate_limit":"ఎవరో మీ జాల చిరునామాతో చాలా సరికాని సంకేతశబ్దాలు వాడారు, బహుశా వారు దానిని ఊహించడానికి ప్రయత్నిస్తుండవచ్చు, కనుక OnionShare సర్వరును ఆపివేసింది. మరల పంచుకోవడం మొదలుపెట్టి మీ గ్రహీతలకు ఆ కొత్త జాల చిరునామాను పంపండి.",
"gui_settings_tor_bridges_meek_lite_azure_radio_option_no_obfs4proxy":"అంతర్నిర్మిత meek_lite (Azure) అనుసంధానయుక్త మాధ్యమాలు వాడు (obfs4proxy కావాలి)",
"gui_settings_meek_lite_expensive_warning":"హెచ్చరిక: tor వ్యవస్థను meek_lite బ్రిడ్జిల ద్వారా నడపడం చాలా ఖర్చుతో కూడిన పని.

మీరు obfs4 మాధ్యమాల ద్వారా లేదా వేరే మామూలు బ్రిడ్జిల ద్వారా torకు సూటిగా అనుసంధానించలేని పక్షంలోనే వాటిని వాడండి.",
"settings_error_unknown":"మీ అమరికలు సరైనవిగా లేవు కనుక టార్ నియంత్రితకు అనుసంధానింపబడలేదు.",
"settings_error_automatic":"Tor నియంత్రణకర్తకు అనుసంధానం కాలేకపోతుంది. Tor విహారిణి (torproject.org నుండి లభ్యం) వెనుతలంలో పనిచేస్తుందా?",
"settings_error_socket_port":"{}:{} వద్ద టార్ నియంత్రితకు అనుసంధానింపబడలేదు.",
"settings_error_socket_file":"సాకెట్ దస్త్రం {} ద్వారా టార్ నియంత్రితకు అనుసంధానింపబడలేదు.",
"settings_error_auth":"{}:{} వద్ద అనుసంధానించబడినది, కానీ ధ్రువపరచబడలేదు. ఇది టార్ నియంత్రిత కాదేమో?",
"settings_error_missing_password":"Tor నియంత్రితకు అనుసంధానించబడినది, కానీ ధ్రువపరచడానికి ఒక సంకేతపుమాట అవసరం.",
"settings_error_unreadable_cookie_file":"Tor నియంత్రితకు అనుసంధానించబడినది, కానీ సంకేతపుమాట సరైనది కాకపోవచ్చు, లేదా మీ వాడుకరికి కుకీ దస్త్రాన్ని చదవడానికి అనుమతి లేకపోవచ్చు.",
"settings_error_bundled_tor_not_supported":"OnionShareతో పాటు వచ్చిన Tor రూపాంతరం విండోస్ లేదా మాక్ఓఎస్లో అభివృద్ధి రీతిలో పనిచేయదు.",
"settings_error_bundled_tor_timeout":"Torకు అనుసంధానించబడుటకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. మీరు జాలకు అనుసంధానించబడలేదేమో, లేదా మీ గణనయంత్ర సమయం సరైనది కాదేమో?",
"settings_error_bundled_tor_broken":"OnionShare వెనుతలంలో Torతో అనుసంధానం అవట్లేదు: \n{}",
"settings_test_success":"Tor నియంత్రణికి అనుసంధానమయింది.\n\nTor రూపాంతరం: {}\nఅల్పాయుష్క onion సేవలకు మద్దతు ఉంది: {}.\nఉపయోక్త ధ్రువీకరణకు మద్దతు ఉంది: {}.\nసరికొత్త .onion చిరునామాలకు మద్దతు ఉంది: {}.",
"error_tor_protocol_error":"Torతో పనిచేయుటలో ఒక దోషం కనబడింది: {}",
"error_tor_protocol_error_unknown":"Torతో పనిచేయుటలో ఒక తెలియని దోషం కనబడింది",
"connecting_to_tor":"Tor జాలాకార వ్యవస్థకు అనుసంధానించబడుతుంది",
"gui_tor_connection_ask":"Tor అనుసంధానత సమస్యను పరిష్కరించడానికి అమరికలను తెరవనా?",
"gui_tor_connection_ask_open_settings":"అవును",
"gui_tor_connection_ask_quit":"విడిచిపెట్టు",
"gui_tor_connection_error_settings":"OnionShareను Torతో అనుసంధానించే విధానాన్ని అమరికలలో మార్చు.",
"gui_tor_connection_canceled":"Torకు అనుసంధానం కాలేకపోతుంది.\n\nమీరు జాలకు అనుసంధానమయ్యారేమో సరిచూసుకోండి, ఆ తరువాత OnionShareను మరల తెరచి, దాని Tor అనుసంధానతను అమర్చుకోండి.",
"gui_tor_connection_lost":"Tor నుండి వేరుచేయబడినది.",
"gui_server_started_after_autostop_timer":"సర్వరు మొదలయ్యేలోపే స్వయంచాలితంగా ఆగు సమయ సూచీ సమయాతీతమయిపోయినది. ఒక కొత్త అంశాన్ని పంచుకోండి.",
"gui_server_autostop_timer_expired":"స్వయంచాలితంగా ఆగు సమయ సూచీ సమయాతీతమయిపోయినది. పంచుకోవడం మొదలుపెట్టడానికి దానిని నవీకరించండి.",
"gui_server_autostart_timer_expired":"నిర్ణీత సమయం ఇప్పటికే దాటిపోయింది. పంచుకోవడం ప్రారంభించడం కొరకు దయచేసి దానిని నవీకరించండి.",
"gui_autostop_timer_cant_be_earlier_than_autostart_timer":"స్వయంచాలక ఆగు సమయం అనేది స్వయంచాలక ప్రారంభ సమయంతో సమానంగా లేదా అంతకు ముందు ఉండకూడదు. పంచుకోవడం ప్రారంభించడం కొరకు దయచేసి దానిని నవీకరించండి.",
"share_via_onionshare":"OnionShare చేయి",
"gui_connect_to_tor_for_onion_settings":"Onion సేవా అమరికలను చూచుటకు Torతో అనుసంధానించు",
"gui_save_private_key_checkbox":"ఒక నిరంతర చిరునామాను వాడు",
"gui_share_url_description":"ఈOnionShare చిరునామా గల ఎవరైనా మీ దస్త్రాలను Tor విహారిణితో దింపుకోవచ్చు: ",
"gui_receive_url_description":"ఈOnionShare చిరునామా గల ఎవరైనా మీ దస్త్రాలను Tor విహారిణితో ఎక్కించుకోవచ్చు:",
"gui_url_label_persistent":"ఈ పంచుకొనబడిన అంశం స్వయంచాలితంగా ఆపబడదు.

తదుపరి పంచుకోబడిన ప్రతి అంశం ఈ చిరునామాను మరల వాడుకుంటుంది. (ఒక్కసారికి మాత్రం వాడగలిగే చిరునామాలను వాడాలనుకుంటే, అమరికలలో \"నిరంతర చిరునామాను వాడు\"ని అచేతనం చేయండి.)",
"gui_url_label_stay_open":"ఈ పంచుకొనబడిన అంశం స్వయంచాలితంగా ఆపబడదు.",
"gui_url_label_onetime":"ఒకసారి పూర్తయిన తరువాత ఈ పంచుకొనబడిన అంశం ఆపబడుతుంది.",
"gui_url_label_onetime_and_persistent":"ఈ పంచుకొనబడిన అంశం స్వయంచాలితంగా ఆపబడదు.

తదుపరి పంచుకోబడిన ప్రతి అంశం ఈ చిరునామాను మరల వాడుకుంటుంది. (ఒక్కసారికి మాత్రం వాడగలిగే చిరునామాలను వాడాలనుకుంటే, అమరికలలో \"నిరంతర చిరునామాను వాడు\"ని అచేతనం చేయండి.)",
"gui_receive_mode_warning":"స్వీకరించు రీతి వ్యక్తులు మీ కంప్యూటరుకు దస్త్రాలను ఎక్కించడానికి అనుమతినిస్తుంది.

కొన్ని దస్త్రాలను మీరు తెరిస్తే అవి అవశ్యం మీ కంప్యూటరును నియంత్రించగలవు. కనుక మీరు విశ్వసించే వ్యక్తులనుండి వచ్చిన వాటినే తెరవండి, లేదా మీరేం చేస్తున్నారో మీకు అవగాహన ఉంటేనే తెరవండి.",